Labels

Labels

Mounanga unna| Red

మౌనంగా వున్న సాహిత్యం - నూతన మోహన్, డింకర్


గాయకుడు నూతన మోహన్, డింకర్
స్వరకర్త మణి శర్మ
సంగీతం మణి శర్మ
పాటల రచయితసిరివెన్నెల సీతారామ శాస్త్రి

సాహిత్యం

మౌనంగా ఉన్నా నీతో అంటున్నా

నా వెంట నిన్ను రారమ్మని

తెల్లారుతున్నా కల్లోనే ఉన్నా కడపొద్దంటున్నా లేలెమ్మనీ

వినలేదా కాస్తయినా నీ ఎడసడిలోనే లేనా

వెతకాల ఏమైనా నిను నాలోనే చూస్తున్నా

ఒక్కటే బ్రతుకు మన ఇద్దరిది ఇకపైన


     ప్రాణం ఇమ్మన్నా ఇస్తారమ్మన్నా

వినలేదా నువ్వు నా ఆలాపన

ఏం చేస్తూ ఉన్నా ఏం చూస్తూ ఉన్నా

నిను వీడదే నా ఆలోచన 


లోలో చిగురించిన ఆశకు చెలిమే ఆయువు పోసి

ఊరించే తియతియ్యని ఊహకు ఒడిలో ఊయల వేసి

నీ పేరుతో కొత్తగా పుట్టనీ నా జీవితం ఇప్పుడే మొదలనీ

ఒక్కటే బ్రతుకు మన ఇద్దరిది ఇకపైన


ప్రాణం ఇమ్మన్నా ఇస్తారమ్మన్నా

వినలేదా నువ్వు నా ఆలాపన

ఎవరూ మన జాడని చూడని చోటే కనిపెడదమా

ఎపుడూ మనమిద్దరికీ కనబడుదామా

నా పెదవిలో నవ్వుల చేరిపో నా ఊపిరే నువ్వులా మారిపో

ఒక్కటే బ్రతుకు మన ఇద్దరికి ఇకపైన


ప్రాణం ఇమ్మన్నా ఇస్తారమ్మన్నా

వినలేదా నువ్వు నా ఆలాపన

ఏం చేస్తూ ఉన్నా ఏం చూస్తూ ఉన్నా

నిను వీడదే నా ఆలోచన.. 



మౌనంగా వున్నా వీడియో చూడండి

Boss party song lyrics |Waltair Veerayya |

బాస్ పార్టీ సాహిత్యం - నకాష్ అజీజ్, DSP & హరిప్రియ




గాయకుడు నకాష్ అజీజ్, DSP & హరిప్రియ
స్వరకర్త దేవి శ్రీ ప్రసాద్
సంగీతం దేవి శ్రీ ప్రసాద్
పాటల రచయితదేవి శ్రీ ప్రసాద్

సాహిత్యం

తెలుగులో బాస్ పార్టీ సాంగ్ లిరిక్స్


వెల్కమ్ టు ది బిగ్గెస్ట్ పార్టీ, బాస్ పార్టీ.

నువ్వు లుంగీ ఎత్తుకో, హేయ్

నువ్వు షర్టు ముడేస్కో, హే

నువ్వు కర్చీఫ్ కట్టుకో, హే

బాసొస్తుంది... బాసొస్తుంది


 నువ్వు లైట్లేస్కో, హే

నువ్వు కలర్ మార్చుకో, హే

నువ్వు సౌండ్ పెంచుకో, హే

బాసొస్తుంది... బాసొస్తుంది

(డీజే వీరయ్య)


 హే, క్లబ్బుల్లోన పార్టీ అంటే

షరా షరా మామూలే

(షరా షరా మామూలే)

హౌజ్ పార్టీ అంటే అసలు

కొత్తగ ఉండదు ఏ మూలే

(కొత్తగ ఉండదు ఏ మూలే)


 బీచ్ పార్టీ అంటే అసలు

రీచ్ పెద్దగ ఉండదు

(రీచ్ పెద్దగ ఉండదు)

క్రూజ్ పార్టీ అంటే అసలు

మాస్ పెద్దగ పండదులే

(మాస్ పెద్దగ పండదులే)


 అరె, వేర్ ఈజ్ ద పార్టీ

బాసు..! వేర్ ఈజ్ ద పార్టీ


 నా బోటే ఎక్కు… డీజే నొక్కు

బొంబాటు టెన్టు ఫైవ్ పార్టీ

మరి వేర్ ఈజ్ ద పార్టీ

బాసు..! వెరీజ్ ద పార్టీ

నా బోటే ఎక్కు… డీజే నొక్కు

పగులుద్ది పార్టీ, హూ

(డీజే వీరయ్య)


 నువ్వు బాటిల్ అందుకో, హే

నువ్వు గ్లాసందుకో, హే

నువ్వు సుక్కేస్కో, హే

బాసొచ్చిండు... కిక్కిచ్చిండు


 హోటల్లోన పార్టీ అంటే

హీటే ఎందుకు ఉండదు

(హీటే ఉండదు ఎందుకులే)

గల్లీలోన పార్టీ అంటే

సిల్లీ సిల్లీగుంటదిలే

(సిల్లీ సిల్లీగుంటదిలే)



 టెర్రసు మీద పార్టీ అంటే

ప్రైవసీ అస్సలు ఉండదు

పెంటు హౌజు పార్టీ అంటే

రెంటే చాలా అయితదిలే

(రెంటే చాలా అయితదిలే)


 మరి వేర్ ఈజ్ ద పార్టీ

బాసు..! వరీజ్ ద పార్టీ


 నా బోటే ఎక్కు… డీజే నొక్కు

బొంబాటు పార్టీ

మరి వేర్ ఈజ్ ద పార్టీ

బాసు..! వెరీజ్ ద పార్టీ

నా బోటే ఎక్కు… డీజే నొక్కు

పగులుద్ది పార్టీ, హూ

(డీజే వీరయ్య)


 నువ్వు డప్పందుకో, హేయ్

నువ్ డోలందుకో, హే

నువ్ బూరందుకో, హే

ఏయ్, బాసొచ్చిండు... రాఫ్ఫాడిస్తుంది


 మరి వేర్ ఈజ్ ద పార్టీ

బాసు..! వరీజ్ ద పార్టీ


 నా బోటే ఎక్కు… డీజే నొక్కు

బొంబాటు పార్టీ

మరి వేర్ ఈజ్ ద పార్టీ

బాసు..! వెరీజ్ ద పార్టీ

నా బోటే ఎక్కు… డీజే నొక్కు

పగులుద్ది పార్టీ, ఓయ్


(డీజే వీరయ్య, హా హా హా)

(అదిరిపోనాది పార్టీ, పార్టీ పార్టీ)


బాస్ పార్టీ వీడియో చూడండి



Search This Blog

Latest Post

Categories