మల్లి మల్లి సాహిత్యం - హిప్హాప్ తమిజ
| గాయకుడు | హిప్హాప్ తమిజా |
| స్వరకర్త | హిప్హాప్ తమిజా |
| సంగీతం | హిప్హాప్ తమిజా |
| పాటల రచయిత | ఆదిత్య అయ్యంగార్ |
సాహిత్యం
మల్లి మల్లి నువ్వే ఎదురురొస్తే
అది ఒక సంకేతం అని మనసంతుధే
నా లేటెస్ట్ మిషన్నువీ నువ్వే
సంధించ లనిపస్థుంధే
పిల్లా నీ వల్లే దిల్ లా
ధక్ ధక్ యెంతో పెరిగెనిలా
నెల్లో ఇక చూడాలా
జరుగునో లేదో ఈ మాయ
ఆది లవ్ ఓ నీ నవ్వో
అయ్యా రోమియో ఓ అమ్మయ్యో
ఏయ్ యో ఎం హయో
హే ఏంటో నీ క్రేజీ క్యామియో
లోకం అంతా హ్యాక్ చేసి పరేసే లోపు
మనసే హైజాక్ చేసి కొల్లగొట్టావు
ముండిక యేమేమి చేస్తావు
చే ఇక నీ ఇష్టము
మల్లి మల్లి నువ్వే ఎదురురొస్తే
అది ఒక సంకేతం అని మనసంతుధే
నా లేటెస్ట్ మిషన్నువీ నువ్వే
సంధించ లనిపస్థుంధే
కొత్త కొత్త హార్మోన్లు జల జల పారే
లోనా లోనా పెరిగే వైల్డ్ గా జోరే
కొంచం కంట్రోల్ తప్పింది
పార్లే అయినా బావుండేయ్
అర్రే ఎంతో ఫోకస్ తో ఉన్నా
టైం లో డ్రీం పర్స్ చేసి
నాలో ఎదో కల్లోలం మొదలైందే
నా తో నే జర్నీ సాగలందే
ఈ విశ్వం నమ్మాలె
నేనూ ఆల్రెడీ నమ్మేసానే
లోకుంధోన యాక్సిడెంట్ లీవ్
జరిగేవన్నీ ఇన్సిడెంట్స్ మాత్రమే
ఒద్దని దూరం వెల్లలనుకొమకే
చీవిదంతం నినవందించే చేతనే
మల్లి మల్లి నువ్వే ఎదురురొస్తే
అది ఒక సంకేతం అని మనసంతుధే
నా లేటెస్ట్ మిషన్నువీ నువ్వే
సంధించ లనిపస్థుంధే
కొత్త కొత్త హార్మోన్లు జల జల పారే
లోనా లోనా పెరిగే వైల్డ్ గా జోరే
కొంచం కంట్రోల్ తప్పింది
పార్లే అయినా బావుండేయ్.