Labels

Labels

Mastaru Mastaru Song Lyrics |

 

మాష్టారు మాష్టారు | ధనుష్, సంయుక్త మీనన్ సాహిత్యం - శ్వేతా మోహన్¨

గాయకుడు శ్వేతా మోహన్
స్వరకర్త జివి ప్రకాష్ కుమార్
సంగీతం జివి ప్రకాష్ కుమార్
పాటల రచయితరామజోగయ్య శాస్త్రి


తెలుగులో మాస్టారు మాస్టారు సాంగ్ లిరిక్స్

శీతాకాలం మనసు

నీ మనసున చోటడిగిందే

సీతకుమల్లె నీతో

అడుగేసే మాటడిగిందే


నీకు నువ్వే గుండెలోనే

అన్నదంతా విన్నాలే

అంతకన్నా ముందుగానే

ఎందుకో అవునన్నాలే

ఇంకపైన నీకు నాకు

ప్రేమ పాటలే



మాస్టారు మాస్టారు

నా మనసును గెలిచారు

అచ్ఛం నే కలగన్నట్టే

నా పక్కన నిలిచారు


మాస్టారు మాస్టారు

నా మనసును గెలిచారు

అచ్ఛం నే కలగన్నట్టే

నా పక్కన నిలిచారు


ఏవైపు పోనీవే నన్ను కాస్తైనా

ఏకంగా కనుపాప మొత్తం నువ్వేనా


ఇష్టంగా ఏ చోట నువ్వేం చేస్తున్నా

చూస్తున్నా వందేసి మార్కులు వేస్తున్నా


గుండెపై అలా నల్లపూసల

వంద ఏళ్ళు అందంగా

నిను మొయ్యాలంటున్నా

ఒంటి పేరుతో ఇంటి పేరు

జంటగా నిను రాయాలంటున్నా


మాస్టారు మాస్టారు

నా మనసును గెలిచారు

అచ్ఛం నే కలగన్నట్టే

నా పక్కన నిలిచారు


మాస్టారు మాస్టారు

నా మనసును గెలిచారు

అచ్ఛం నే కలగన్నట్టే

నా పక్కన నిలిచారు


శీతాకాలం మనసు

నీ మనసున చోటడిగిందే

సీతకుమల్లె నీతో

అడుగేసే మాటడిగిందే


నీకు నువ్వే గుండెలోనే

అన్నదంతా విన్నాలే

అంతకన్నా ముందుగానే

ఎందుకో అవునన్నాలే

ఇంకపైన నీకు నాకు

ప్రేమ పాటలే


అచ్ఛం నే కలగన్నట్టే

నా పక్కన నిలిచారు

మాస్టారు మాస్టారు

నా మనసును గెలిచారు.


మాష్టారు మాష్టారు | ధనుష్, సంయుక్త మీనన్ వీడియో చూడండి

Search This Blog

Latest Post

Categories