కళావతి సాహిత్యం - సిద్ శ్రీరామ్
| గాయకుడు | సిద్ శ్రీరామ్ |
| స్వరకర్త | తమన్ ఎస్ |
| సంగీతం | తమన్ ఎస్ |
| పాటల రచయిత | అనంత శ్రీరామ్ |
సాహిత్యం
మాంగళ్యం తంతునానేనా
మమజీవన హేతునా
కణ్ఠే భద్నామి శుభగే
త్వం జీవ శరక్షరం
వందో ఒక వెయ్యో
ఒక లక్షో మెరుపులు మీదికి
దూకినాయ ఏందే నీ మాయ
ముందో అటు పక్కో
ఇటు దిక్కో చిలిపిగా
తీగలు మొగినాయ
పోయిందే సొయా
ఇట్టాంటివన్నీ అలవాటే లేదే
అట్టాంటి నాకీ తడబాటసలేందే
గుండె దడగుంది
విడిగుండె జడిసిందే నిను
జతపడమని తెగ పిలిచినదే
కమాన్ కమాన్ కళావతి
నువ్వేగా తెను మేగతి
కమాన్ కమాన్ కళావతి
నువ్వు లేకుంటే అదో గతి
మాంగళ్యం తంతునానేనా
మమజీవన హేతునా
కణ్ఠే భద్నామి శుభ
గేత్వం జీవ శరక్షరం
వందో ఒక వెయ్యో
ఒక లక్షో మెరుపులు మీదికి
దూకినాయ ఏందే నీ మాయ
అన్యాయంగా మనసుని కెలికావే
అన్నం మానేసి నిన్నే చూసేలా
దుర్మార్గంగా సొగసుని విసిరావే
నిద్ర మానేసి నిన్నే తలచేలా
రంగా గోరంగా నా కలలని కదిపావే
దొంగ అందంగా నా పొగురుని దోచావే
చించి అతికించి ఇరికించి వదిలించి
నా బతుకుని చెడగొడితివి కడవే
కళ్ళ అవి కళావతి
కల్లోలమైందే నా గతి
కురుల అవి కళావతి
కుళ్ళబొడిచింది చాలు తియ్
కమాన్ కమాన్ కళావతి
నువ్వేగా తెను మేగతి
కమాన్ కమాన్ కళావతి
నువ్వు లేకుంటే అదో గతి
మాంగళ్యం తంతునానేనా
మమజీవన హేతునా
కణ్ఠే భద్నామి శుభగే
త్వం జీవ శరక్షరం
వందో ఒక వెయ్యో
ఒక లక్షో మెరుపులు మీదికి
దూకినాయ ఏందే నీ మాయ
ముందో అటు పక్కో
ఇటు దిక్కో చిలిపిగా
తీగలు మొగినాయ
పోయిందే సొయా.