మెహబూబా పాట లిరిక్స్: KGF చాప్టర్ 2
| పాట పేరు | మెహబూబా |
| గాయకుడు | అనన్య భట్ |
| సంగీతం | రవి బస్రూర్ |
| గీత రచయిత | రామజోగయ్య శాస్త్రి |
| సినిమా | KGF చాప్టర్ 2 |
మెహబూబా సాంగ్ లిరిక్స్
తెలుగులో మెహబూబా పాట లిరిక్స్
మండే గుండెలో
చిరు జల్లై వస్తున్నా
నిండు కౌగిలిలో
మరు మల్లెలు పూస్తున్న
ఏ అలజడి వేళ అయినా
తల నిమిరే చెలి నేనా
నీ అలసట తీర్చలేనా
నా మమతల ఒడిలోనా
మెహబూబా మే తెరి మెహబూబా
మెహబూబా మే తెరి మెహబూబా
మెహబూబా మే తెరి మెహబూబా
మెహబూబా మే ఓ తెరి మెహబూబా
చనువైన వెన్నెలలో చల్లాగని
అలనైనా దావానలం
ఉప్పెనై ఎగసిన శ్వాస పవనాలకు
జత కావాలి అందాల చెలి పరిమళం
రెప్పలేమోయని నిప్పు కనులోయికి
లాలి పాడాలి పరువాల కమదావనం
వీరాది వీరుడు అయినా
పసివాడిగా నిను చుస్తున్న
నీ ఏకాంతాల వెలితే పూరిస్తా ఇకపైన
మెహబూబా మే తెరి మెహబూబా
మెహబూబా మే తెరి మెహబూబా
మెహబూబా మే తెరి మెహబూబా
మెహబూబా మే ఓ తెరి మెహబూబా