నీకేమో అందమెక్కువా సాంగ్ లిరిక్స్ - మికా సింగ్, గీతా మాధురి & డి. వెల్మురుగన్వా/ల్తేరు వీరయ్య
| గాయకుడు | మికా సింగ్, గీతా మాధురి & డి. వెల్మురుగన్ |
| స్వరకర్త | DSP |
| సంగీతం | DSP |
| పాటల రచయిత | రామజోగయ్య శాస్త్రి |
సాహిత్యం
తెలుగులో నీకేమో అందమెక్కువా సాంగ్ లిరిక్స్
వయ్యారంగా నడుసుకోచ్చేతాందే… యా
గుండెల్లోనా వణుకు పుట్టేతాందే... యూ ఆర్ రైట్
చూస్తూ ఉంటె కంట్రోల్ పోతాందే… నిజం
యాడనుంచి స్టార్ట్ చెయ్యాలో
తెలీక కన్ఫ్యూస్ అయితాందే… అరెరే
హలో పిల్ల హలో హలో పిల్ల
అంత ఇష్టయులుగా ఇటు రామకే
అరాచకంగా అందాలు చూపి
లేనిపోని ఐడియాలు ఇవ్వమాకే
నీకేమో అందం ఎక్కువ
నాకేమో తొందరెక్కువ
హలో పిల్ల హలో హలో పిల్ల
మహా ముస్తాబుగా ఇటు రామకే
మనసు లోపల ముతాబుల దూరి
లేనిపోని మంటలు వెయ్యమాకే
నీకేమో అందం ఎక్కువ
నాకేమో తొందరెక్కువ
హలో పిల్లోడా హలో పిల్లోడా
హీ మాన్ లా ఇటు రామకే
ముద్దుల్ని మోసే బుల్డోజరల్లే
గుడ్డేసి పోమాకే
నీక్కూడా అందం ఎక్కువ
నాక్కూడా తొందరెక్కువే
వయ్యారంగా నడుసుకోచ్చేతాందే... అవును
గుండెల్లోనా వణుకు పుట్టేతాందే... యూ ఆర్ రైట్
చూస్తూ ఉంటె కంట్రోల్ పోతాందే… నిజం
యాడనుంచి స్టార్ట్ చెయ్యాలో
తెలీక కన్ఫ్యూస్ అయితాందే... అబ్బబ్బ
పచ్చ రంగు బొట్టుబిళ్ల పెట్టుకోకే
సిగ్నల్ ఇచ్చి నన్ను ఆకట్టుకోకే
ఆ రేస్ కార్ నిన్ను చూసి రెచ్చిపొద్దే ఇటు రామకే
నువ్వు నల్ల రంగు కళ్ళజోడు పెట్టుకోకే
చూసి చూడనట్టు సైట్ కొట్టుకొకే
నా గ్లామర్ అంత గట్టు దాటి పొంగి పొద్దే ఇటు రామకే
అబ్బబ్బ వొంట్లో కరెంటే వియోలెంట్ అయ్యేలా
సైలెంట్ గా ఇటు రామకే
నా సాఫ్ట్ హార్ట్ మెల్టింగ్ అయ్యేలా
అసలిటు రామకే
నీకేమో అందం ఎక్కువ
నాకేమో తొందరెక్కువ
నీక్కూడా అందం ఎక్కువ
నాక్కూడా తొందరెక్కువే
హే జేమ్స్ బ్యాండ్ పోజ్ నువ్వు పెట్టమాకే
పూల గన్ను నాకు గురి పెట్టామకే
నే ముందుకొచ్చి ముద్దులిచ్చే డేంజర్ ఉందే రామకే
హే లిప్ మీద లిప్ పెట్టి తిప్పమాకే
హిప్పులోని గ్యాప్ చూపెట్టమాకే
నా లవ్ నాది గివ్వు మంటే
తప్పు నీదే ఇటు రామకే
హే షర్ట్ బటన్స్ విప్పేసి
మ్యాన్లీ మాగ్నెట్ లా ఇటు రామకే
ప్లస్ మైనస్ షార్టుసర్క్యూయిటే అసలైటు రామాకే
నీకేమో అందం ఎక్కువ
నాకేమో తొందరెక్కువ
వయ్యారంగా నడుసుకోచ్చేతాందే
నీక్కూడా అందం ఎక్కువె యా
నాక్కూడా తొందరెక్కువే
యాడనుంచి స్టార్ట్ చెయ్యాలో
తెలీక కన్ఫ్యూస్ అయితాందే.