Labels

Labels

Naa Madhi Song Lyrics|Thiru|dhanush

 Naa Madhi Song Lyrics in Telugu




పాట పేరునా మది
గాయకుడుధనుంజయ్ సీపాన
సంగీతం అనిరుధ్ రాచిందర్
గీత రచయితనా మది
సినిమా తిరు

నా మది సాంగ్ లిరిక్స్

తెలుగులో నా మది లిరిక్స్

మగ: నా మది పువ్వది
వాడిపోతూ ఉన్నదీ
చిన్నది చెయ్ విడి
చిత్రహింసే అయినది

మగ: నిన్ను తలచుకు మతి చెడిపోను
దేవుడా అని దిగులైపోను
పైకి బాధగ కనపడనీ
మనసు పగిలిన మనిషినిలే

మగ: నా మది పువ్వది
వాడిపోతూ ఉన్నదీ
చిన్నది చెయ్ విడి
చిత్రహింసే అయినది

మగ: నిజమే నాదేలే పాపం
అతిగా ప్రేమిస్తే ఫలితం శాపం
మనసే నాలోని లోపం
కనుకే గుండెల్లో మిగిలే గాయం

మగ: నీడే ఇక లేదులే
నా లోకం చీకట
మాటే తెగి రాదులే
మౌనాలు దాటగా
తప్పంతా నాదే పిల్ల
నీ ప్రేమకొట్టే జల్లా

మగ: నా మది పువ్వది
వాడిపోతూ ఉన్నదీ
చిన్నది చెయ్ విడి
చిత్రహింసే అయినది

మగ: నిన్ను తలచుకు మతి చెడిపోను
దేవుడా అని దిగులైపోను
పైకి బాధగ కనపడనీ
మనసు పగిలిన మనిషినిలే

మగ: నా మది పువ్వది
వాడిపోతూ ఉన్నదీ
చిన్నది చెయ్ విడి
చిత్రహింసే అయినదీ

నా మది సాంగ్ వీడియో చూడండి

Search This Blog

Latest Post

Categories